మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Sudarshana Chakra Stotram – శ్రీ సుదర్శన చక్ర స్తోత్రం (గరుడపురాణే)
హరిరువాచ |
నమః సుదర్శనాయైవ సహస్రాదిత్యవర్చసే |
జ్వాలామాలాప్రదీప్తాయ సహస్రారాయ చక్షుషే || 1 ||
సర్వదుష్టవినాశాయ సర్వపాతకమర్దినే |
సుచక్రాయ విచక్రాయ సర్వమంత్రవిభేదినే || 2 ||
ప్రసవిత్రే జగద్ధాత్రే జగద్విధ్వంసినే నమః |
పాలనార్థాయ లోకానాం దుష్టాసురవినాశినే || 3 ||
ఉగ్రాయ చైవ సౌమ్యాయ చండాయ చ నమో నమః |
నమశ్చక్షుఃస్వరూపాయ సంసారభయభేదినే || 4 ||
మాయాపంజరభేత్రే చ శివాయ చ నమో నమః |
గ్రహాతిగ్రహరూపాయ గ్రహాణాం పతయే నమః || 5 ||
కాలాయ మృత్యవే చైవ భీమాయ చ నమో నమః |
భక్తానుగ్రహదాత్రే చ భక్తగోప్త్రే నమో నమః || 6 ||
విష్ణురూపాయ శాంతాయ చాయుధానాం ధరాయ చ |
విష్ణుశస్త్రాయ చక్రాయ నమో భూయో నమో నమః || 7 ||
ఇతి స్తోత్రం మహాపుణ్యం చక్రస్య తవ కీర్తితమ్ |
యః పఠేత్పరయా భక్త్యా విష్ణులోకం స గచ్ఛతి || 8 ||
చక్రపూజావిధిం యశ్చ పఠేద్రుద్ర జితేంద్రియః |
స పాపం భస్మసాత్కృత్వా విష్ణులోకాయ కల్పతే || 9 ||
ఇతి శ్రీగారుడే మహాపురాణే ఆచారకాండే త్రయస్త్రింశోఽధ్యాయే హరిప్రోక్త శ్రీ సుదర్శన చక్ర స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.